ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారం రోజుల్లో పీఆర్సీ అమలు?

ABN, First Publish Date - 2021-12-07T23:29:23+05:30

వారం రోజుల్లో పీఆర్సీ అమలుకు ముఖ్యమంత్రి జగన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వారం రోజుల్లో పీఆర్సీ అమలుకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని, ఆ దిశగా పనులు జరుగుతున్నాయని  ప్రభుత్వ సలహాదారు  ఎన్. చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. పీఆర్సీ కమిషనర్ ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక ఇచ్చారన్నారు. ఉద్యోగులు కూడా పీఆర్సీ కోసం పదే పదే అభ్యర్థిస్తున్నారన్నారు. కరోనా మూలంగా అనేక ఒడిదుడుకులు ఎదురుకొన్నామన్నారు. పీఆర్సీ అమలుకు సుముఖంగా ఉన్నారన్నారు. 



Updated Date - 2021-12-07T23:29:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising