ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ABN, First Publish Date - 2021-03-08T06:05:14+05:30

అంతర్జాతీ య మహిళా దినోత్సవాన్ని ఆదివారం ఒంగో లు నగరంలోని పలు సంస్థల అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

పలువురు ప్రముఖ మహిళలను సత్కరిస్తున్న నిర్వాహకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఒంగోలు(కల్చరల్‌), మార్చి 7: అంతర్జాతీ య మహిళా దినోత్సవాన్ని ఆదివారం ఒంగో లు నగరంలోని పలు సంస్థల అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహిళాభ్యుదయ స మితి ఆధ్వర్యంలో స్థానిక హౌసింగ్‌బోర్డు కాల నీలో రాష్ట్ర అధ్యక్షురాలు తేళ్ల అరుణ అధ్యక్షత న జరిగిన కార్యక్రమానికి మహిళా శిశు సంక్షే మశాఖ పీడీ లక్ష్మీదేవి, డాక్టర్‌ చాపల శాంతకు మారి హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో కృషిచేస్తున్న సీడబ్ల్యూసీ చైర్మన్‌ చెరుకూరి భారతి, మహి ళా కమిషన్‌ సభ్యురాలు తమ్మిశె ట్టి రమాదేవి, నల్లమోతు జయ మ్మ, వేజెండ్ల కవిత, చింతకాయ ల పద్మలను ఘనంగా సత్కరిం చారు. కార్యక్రమంలో బీరం అరు ణ, వి.ఝాన్సీదుర్గ, కె.కృపావరం, చివుకుల శ్రీలక్ష్మి, కె.శాంతిలత, క నకదుర్గ, డాక్టర్‌ కొర్రపాటి సుధా కర్‌ పాల్గొన్నారు. జేసీఐ ఒంగోలు గిత్తలు ఆధ్వర్యంలో మహిళలకు ఆటల పోటీ లను నిర్వహించి విజేతలకు సెనేటర్‌ అజయ్‌ కుమార్‌ గెరా, సీహెచ్‌.శైలజ, శ్రావణ్‌కుమార్‌, ఇస్సాక్‌బాబు, మనిరావు, శిరీష, జ్యోతిర్మయి, సి.నీలిమ బహుమతులు ప్రదానం చేశారు. జి ల్లా రంగభూమి కళాకారుల సంఘం ఆధ్వర్యం లో అంతర్జాలంలో సెమినార్‌ నిర్వహించారు. ధేనువకొండ వెంకటసుబ్బయ్య, ఏల్చూరి అ నంతలక్ష్మి, తాళ్లూరి శ్రీదేవి, ప్రముఖ నృత్యకళా కారిణి కోకా విజయలక్ష్మి, నటీమణులు రత్నశ్రీ, భానుమతి, పద్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీ అభయ కళారాధన సాంస్కృతిక సేవాసంస్థ అధ్యక్షుడు మద్దాళి మాధవరావు అధ్యక్షత జ రిగిన వేడుకల్లో చీమకుర్తి ఎస్‌ఐ శివారెడ్డి ము ఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ శాఖల్లో రాణిస్తున్న రజని, శీలం జ్యోతి, చావబత్తిన సులోచనా రాణి, జ్యోతిర్మయి, జ యలక్ష్మిలను ఘనంగా సన్మానించారు. అలాగే మహిళా దినోత్సవం సందర్భంగా బ్రిలియంట్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టి ట్యూషన్స్‌ ఆధ్వర్యంలో జరిగిన ఆటల పోటీల విజేతలకు న్యామ తుల్లా బాషా, మార్కెట్‌ యార్డ్‌ కార్యదర్శి అస్మూతుల్లా చేతలు మీదుగా బహుమతులు అందజే శారు. ఈ కార్యక్రమంలో జాకీర్‌, మహరాజ, మహబూబ్‌బాషా, రామారావు, కోటేశ్వరరావు తదిత రులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-08T06:05:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising