ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏం తప్పు చేశారని తొలగించారు?

ABN, First Publish Date - 2021-02-24T05:30:00+05:30

‘ఏం తప్పు చేశారని మా పి ల్లలను విధుల నుంచి తొలగిం చారు. గ్రామంలోకి వచ్చి వి చారించండి. వారు విధుల్లో ని ర్లక్ష్యంగా వ్యవహరించినట్లు రు జువైతే అప్పుడు చర్యలు తీ సుకోండి’ అని ధేనువకొండలో మంగళవారం విధుల నుంచి తొలగించిన వలంటీర్ల కుటుం బ సభ్యులు వ్యాఖ్యానించారు.

గ్రామ సచివాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న వలంటీర్లు, వారి కుటుంబ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికారులపై వలంటీర్ల కుటుంబ సభ్యుల ఆగ్రహం 

ధేనువకొండ సచివాలయం వద్ద నిరసన



అద్దంకి టౌన్‌, ఫిబ్రవరి 24 : ‘ఏం తప్పు చేశారని మా పి ల్లలను విధుల నుంచి తొలగిం చారు. గ్రామంలోకి వచ్చి వి చారించండి. వారు విధుల్లో ని ర్లక్ష్యంగా వ్యవహరించినట్లు రు జువైతే అప్పుడు చర్యలు తీ సుకోండి’ అని ధేనువకొండలో మంగళవారం విధుల నుంచి తొలగించిన వలంటీర్ల కుటుం బ సభ్యులు వ్యాఖ్యానించారు. స్థానిక సచివాలయం వద్ద బుధవారం వారు నిర సనకు దిగారు. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ ఎంపీడీవో కేవలం వైసీపీ వాళ్లకు మాత్రమే వ త్తాసుపలుకుతూ వారికి అనుకూలంగా పని చేస్తు న్నారని ఆరోపించారు. ఆయన సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదని, పంచాయతీ ఎన్నికలు ము గిసిన తర్వాత కక్ష సా ధింపు ధోరణితో వ్యవ హరిస్తూ.. కష్టపడి పని చేస్తున్న ఏడుగురు వల ంటీర్లను తొలగించార న్నారు. వారు సక్రమం గా విధులు నిర్వర్తించక పోడమే కారణమని చె ప్తున్న ఎంపీడీవో ఆ వి షయాన్ని నిరూపించా లన్నారు. గ్రామానికి వ చ్చి అందరినీ విచారించి ఆయన చెప్పినది నిజమని తేలిస్తే వలంటీర్లు తొలగడానికి సిద్ధంగా ఉన్నార న్నారు. అంతేకాని కార్యాలయంలో కూర్చొని ఇష్టం వ చ్చినట్లు ఉత్తర్వులు ఇవ్వడం తగదన్నారు. తొలగిం చిన వలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వలంటీర్ల కుటుంబ సభ్యులకు కొ ందరు గ్రామస్థులు సంఘీభావం తెలిపారు. 

Updated Date - 2021-02-24T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising