ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వలంటీర్ల సేవలు వెలకట్టలేనివి

ABN, First Publish Date - 2021-05-14T06:09:10+05:30

సంక్షేమ పథకాలు అర్హులంద రికీ చేర్చటంలో వలంటీర్ల సేవలు కీలకమని ని యోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య చెప్పారు.

ప్రశంసాపత్రాలను అందజేస్తున్న కృష్ణచైతన్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాచిన


అద్దంకి, మే 13 : సంక్షేమ పథకాలు అర్హులంద రికీ చేర్చటంలో వలంటీర్ల సేవలు కీలకమని ని యోజకవర్గ  వైసీపీ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలు, అద్దంకి నగరపంచాయతీ పరిధిలో ఉత్తమ సేవలు అందించిన వలంటీర్లకు స్థానిక నగరపంచాయతీ కార్యాలయం వద్ద గురువారం జరిగిన కార్యక్రమం లో సేవమిత్ర, సేవారత్న, సేవావజ్రలుగా ప్రశంసా పత్రాలను అందజేసి సత్కరించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రజలకు, అధికారుల కు మధ్య వారధులుగా ఉన్న వలంటీర్లు బాగా ప నిచేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చె ప్పారు. ఈ  కార్యక్రమంలో సంతమాగులూరు మా ర్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ చింతల పేరయ్య, నగర పంచాయతీ వైస్‌ చైర్మన్‌ దేసు పద్మేష్‌, నియోజక వర్గ ప్రత్యేకాధికారి మహబూబ్‌బాషా, కమిషనర్‌ ఫజులుల్లా, తహసీల్దార్‌లు ప్రభాకరరావు, అశోక్‌వ ర్దన్‌, ఎంపీడీవోలు సాయికుమారి, రాజేందర్‌, శ్రీని వాసరావు, కృష్ణకుమారి పాల్గొన్నారు.


Updated Date - 2021-05-14T06:09:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising