ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టాన్స్‌ఫార్మర్‌కి కంచె ఏర్పాటు చేయరూ...!

ABN, First Publish Date - 2021-01-25T05:34:02+05:30

ప్రమాదమని తెలిసినా కూడా ట్రాన్స్‌ఫార్మర్‌కి కంచె ఏర్పాటు చేయకుండా విద్యుత్‌ అధికారులు నిర్లక్ష్యంగా వదిలేశారు.

ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దారవీడు, జనవరి 24: ప్రమాదమని తెలిసినా కూడా ట్రాన్స్‌ఫార్మర్‌కి కంచె ఏర్పాటు చేయకుండా విద్యుత్‌ అధికారులు నిర్లక్ష్యంగా వదిలేశారు. పెద్దారవీడులోని గురుకుల పాఠశాలకు వెళ్లే రహదారి పక్కనే విద్యుత్‌ అధికారులు ఓ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఈ రహదారి మార్గంలో నిత్యం విద్యార్థులు, రైతులు,  ఉపాధ్యాయులు గ్రామంలో చిన్న పిల్లలు తిరుగుతూ ఉంటారు. అయితే దీనికి విద్యుత్‌ అధికారులు ఎటువంటి రక్షణ ఏర్పాట్లు చేయలేదు. నిర్లక్ష్యంగా వదిలేశారు. ఇలాగే వదిలేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు. ఈ ట్రాన్స్‌ఫార్మర్‌ పక్కనే మరొక ట్రాన్స్‌ఫార్మర్‌ కూడా ఉంది. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతోందనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకొని చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2021-01-25T05:34:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising