ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో 6,890 మందికి టీకా

ABN, First Publish Date - 2021-03-21T06:20:13+05:30

జిల్లాలో శనివారం 6,890మందికి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ చేసినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ పి.రత్నావళి ఒక ప్రకటనలో తెలిపారు.

కరోనా టీకా వేయించుకుంటున్న జేసీ చేతన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు(కలెక్టరేట్‌), మార్చి 20 : జిల్లాలో శనివారం 6,890మందికి  కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ చేసినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ పి.రత్నావళి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 141 కేంద్రాల ద్వారా ఈ వ్యాక్సినేషన్‌ చేపట్టినట్లు చెప్పారు. ఇప్పటివరకు జిల్లాలో 99,819మందికి టీకా వేయించుకున్నారని తెలిపారు. జాయింట్‌ కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌ శనివారం కరోనా టీకా (రెండో డోస్‌)ను వేయించుకున్నారు. 28రోజుల క్రితం ఆయన మొదటి డోస్‌ వేయించుకున్న విషయం విదితమే. 


Updated Date - 2021-03-21T06:20:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising