ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండో ప్రపంచయుద్ధంలో సైనికుల త్యాగాలు చిరస్మరణీయం

ABN, First Publish Date - 2021-10-30T05:25:17+05:30

రెండో ప్రపంచయుద్ధంలో దేశ సైనికుల పోరాటాలు చిరస్మరణీయమని జిల్లా సైనిక సంక్షేమశాఖాధికారి రజినీకుమారి పేర్కొన్నారు. ఒంగోలులోని జిల్లా సైనిక సంక్షేమశాఖ కార్యాలయంలో శుక్రవారం రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొన్న జిల్లాకు చెందిన మాజీ సైనికుల భార్యలను ఆజాదీ అమృత్సోవ్‌లో భాగంగా ఘనంగా సత్కరించారు.

అమర జవానుల భార్యలను సన్మానించిన రజనీకుమారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు(రూరల్‌), అక్టోబరు 29: రెండో ప్రపంచయుద్ధంలో దేశ సైనికుల పోరాటాలు చిరస్మరణీయమని జిల్లా సైనిక సంక్షేమశాఖాధికారి రజినీకుమారి పేర్కొన్నారు. ఒంగోలులోని జిల్లా సైనిక సంక్షేమశాఖ కార్యాలయంలో శుక్రవారం రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొన్న జిల్లాకు చెందిన మాజీ సైనికుల భార్యలను ఆజాదీ అమృత్సోవ్‌లో భాగంగా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రజినీ కుమారి మాట్లాడుతూ రెండో ప్రపంచయుద్ధంలో అసువులు బాసిన సైనికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.5వేలు పింఛను ఇస్తుందన్నారు. కార్య క్రమంలో రాష్ట్ర మాజీ సైనికుల జేఏసీ అధ్యక్షుడు నెప్పల నాగేశ్వరరావు, క్యాం టీన్‌ మేనేజర్‌ వెంకట్రావు, ఉద్యోగ కల్పనాధికారి ఇందిరాదేవి పాల్గొన్నారు.


Updated Date - 2021-10-30T05:25:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising