ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహమ్మద్‌ ప్రవక్త జీవితం ఆదర్శప్రాయం

ABN, First Publish Date - 2021-10-17T05:37:48+05:30

ప్రపంచంలోనే చిట్టచివరి ప్రవక్త మహమ్మద్‌ ప్రవక్త అని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని బిలాల్‌ మజీద్‌ మతగురువు అబ్దుల్‌రషీద్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


గిద్దలూరు, అక్టోబరు 16 : ప్రపంచంలోనే చిట్టచివరి ప్రవక్త మహమ్మద్‌ ప్రవక్త అని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని బిలాల్‌ మజీద్‌ మతగురువు అబ్దుల్‌రషీద్‌ అన్నారు. శుక్రవారం షాదీఖానాలో బిలాల్‌ మజీద్‌ యూత్‌ కమిటీ వారు మహమ్మద్‌ ప్రవక్తపై టాలెంట్‌ టెస్టు నిర్వహించారు. కార్యక్రమంలో 100 మంది యువతీ యువకులు, మతగురువులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-17T05:37:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising