ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కళాశాలను ఎయిడెడ్‌గా కొనసాగించాలి

ABN, First Publish Date - 2021-12-03T05:53:57+05:30

తమకు పాఠాలు బోధించిన అధ్యాపకులను తిరిగి తమ కళాశాలలో నియమించి, ఎస్వీకేపీ కళాశాలను ఎయిడెడ్‌ కళాశాలగా కొన సాగించి విద్యార్థుల భవిష్యత్‌ను కాపాడాలని ఎస్వీకేపీ కళాశాల విద్యార్థులు సీపీ ఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యుడు, మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫార్‌కు వినతిపత్రం అంద జేశారు.

వినతిపత్రం అందజేస్తున్న ఎస్వీకేపీ విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మార్కాపురం, డిసెంబరు 2 : తమకు పాఠాలు బోధించిన అధ్యాపకులను తిరిగి తమ కళాశాలలో నియమించి, ఎస్వీకేపీ కళాశాలను ఎయిడెడ్‌ కళాశాలగా కొన సాగించి విద్యార్థుల భవిష్యత్‌ను కాపాడాలని  ఎస్వీకేపీ కళాశాల విద్యార్థులు సీపీ ఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యుడు, మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫార్‌కు వినతిపత్రం అంద జేశారు. త్వరలో సెమిస్టర్‌ పరీక్షలు ఉన్నాయని, తమకు పర్మినెంట్‌ అధ్యాపకులతో పాఠాలు బోఽ దించాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థులు సౌమ్య, పావని, భాజీ, ప్రమోద్‌, అంజి, హరి, శివకృష్ణ, అజయ్‌, చంద్రశేఖర్‌, ఏసయ్య పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-03T05:53:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising