ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమాచారం లేకుండా టేకు చెట్ల తొలగింపు

ABN, First Publish Date - 2021-08-26T05:01:57+05:30

తన పొలంలో ఉన్న టేకు చెట ను ముందస్తు సమాచారం ఇవ్వ కుండా విద్యుత్‌శాఖ అధికారులు తొలగించడంపై రైతు ఆందోళన వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసిన రైతు

గిద్దలూరు టౌన్‌, ఆగస్టు 25 : తన పొలంలో ఉన్న టేకు చెట ను ముందస్తు సమాచారం ఇవ్వ కుండా విద్యుత్‌శాఖ అధికారులు తొలగించడంపై రైతు ఆందోళన వ్యక్తం చేశారు. ఈవిషయబూ బుధవారం తహసీల్దార్‌ రాజారమేష్‌ ప్రేమ్‌కుమార్‌కు వినతిప త్రం అందించారు. మండలంలోని గడికోట పంచాయతీ పరిధిలోని దేవనగరం గ్రామంలో రైతు రామనారాయణకు చెందిన పొలంలో టేకు చెట్లను కొన్ని సంవత్సరాలుగా పెంచుతున్నారు.  ముండ్లపాడు విద్యుత్‌శాఖ అధికారులు ఎలాంటి అనుమతులు లేకుండా విద్యుత్‌ వైర్లకు అడ్డంగా ఉన్నాయంటూ చెట్లను నరికివేశారు. రైతుకు తెలియకుండానే పొలంలోకి వెళ్లి సుమారు రూ.2లక్షల విలువైన చెట్లను నరికివేయడంతో నష్టం జరిగిందని రైతు వాపోయాడు. పొలంలో కొర్ర పంట సాగులో ఉన్నదని, అది కూడా నష్టపోయినట్లు రైతు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. నష్టపోయిన పంటకు, టేకు చెట్లకు నష్టపరిహారం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


Updated Date - 2021-08-26T05:01:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising