ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ బలోపేతానికి కృషి చేయాలి

ABN, First Publish Date - 2021-10-25T04:47:08+05:30

గ్రామాల్లో టీడీపీ బలో౉ పతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే బీఎన్‌. విజయకుమార్‌ పిలుపునిచ్చారు.

విజయ్‌కుమార్‌తో సమావేశమైన నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే బీఎన్‌.విజయకుమార్‌


చీమకుర్తి, అక్టోబరు 24: గ్రామాల్లో టీడీపీ బలో౉ పతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే బీఎన్‌. విజయకుమార్‌ పిలుపునిచ్చారు. ఆదివారం మండలం లోని దేవరపాలెం గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులతో  బీఎన్‌ మాట్లాడారు. వైసీపీకి కంచుకోటగా ఉన్న దేవరపాలెం గ్రామంలో ఎంపీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించడం పట్ల వారిని అభినందించారు. ఈ నాయ కులు పలు సమస్యలను విజయ్‌కుమార్‌ దృష్టికి తీసు కురాగా, వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పార్టీ అందరూ మద్దతుగా ఉండాలని కోరారు. కార్యక్ర మంలో నాయకులు వెన్నపూస శేఖరరెడ్డి, నరసింహారె డ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-25T04:47:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising