ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్‌ఎస్‌ కళాశాల విద్యార్థుల ప్రతిభ

ABN, First Publish Date - 2021-12-03T06:00:11+05:30

ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వ విద్యాలయ కళాశాలల రాష్ట్ర స్థాయి క్రీడా, సాంస్కృతిక, సాహిత్య పోటీలు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ఎస్‌కేవై వ్యవసాయ కళాశాలలో నవంబరు 19 నుంచి 23వ తేదీ వరకూ జరిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పెద్దారవీడు(మార్కాపురం), డిసెంబరు 2: ఆచార్య  ఎన్జీరంగా వ్యవసాయ విశ్వ విద్యాలయ కళాశాలల రాష్ట్ర స్థాయి క్రీడా, సాంస్కృతిక, సాహిత్య పోటీలు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ఎస్‌కేవై వ్యవసాయ కళాశాలలో నవంబరు 19 నుంచి 23వ తేదీ వరకూ జరిగాయి. ఈ పోటీలలో మండలంలోని  ఎన్‌ఎస్‌ వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఏ.గోపి పరుగుపందెంలో, పి.సుప్రియ సాంస్కృతిక విభాగంలో తృతీయ బహుమతులు తొమ్మిందింటిన కైవసం చేసుకున్నారు. బహుమతులు సాధించిన విద్యార్థులను కళాశాల చైర్మన్‌ ఎన్‌.చంద్రమౌళి, అసోసియేట్‌ డీన్‌ మల్లికార్జునరెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.


Updated Date - 2021-12-03T06:00:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising