ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థుల ఫీజులు, సర్టిఫికెట్లు ఇచ్చివేయాలి

ABN, First Publish Date - 2021-10-21T06:03:49+05:30

అద్దంకిలో విద్యా సంవత్సరం మధ్యలో మూసివేసిన గాయత్రీ జూ నియర్‌ కళాశాల యాజమాన్యం, విద్యార్థులతో ఆర్‌ఐవో వీవీ.సుబ్బారావు బుధవారం మాట్లాడా రు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్‌ఐవో వీవీ.సుబ్బారావు 


అద్దంకిటౌన్‌ అక్టోబరు 20: అద్దంకిలో విద్యా సంవత్సరం మధ్యలో మూసివేసిన గాయత్రీ జూ నియర్‌ కళాశాల యాజమాన్యం, విద్యార్థులతో ఆర్‌ఐవో వీవీ.సుబ్బారావు బుధవారం  మాట్లాడా రు.  మొదటి సంవత్సరం విద్యార్థులకు ఫీజులు, ఒరిజినల్‌ సర్టిఫికెట్‌లు ఇచ్చివేయాలని యాజమాన్యానికి సూచించారు. అలాగే ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు కళాశాలలోనే ఈ ఏడాదికి చదువు చెప్పాలని, అందుకు యాజమాన్యం, క ళాశాల అధ్యాపకులు అంగికరించాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  కాగా ఇంటర్‌ బోర్డు నుంచి ఏ ప్రాంతంలో, ఏ పేరు మీద అయితే కళాశాల నిర్వహించేందుకు అనుమతులు తీసుకున్నారో ఆ కళాశాలలోనే తరగతులు నిర్వహించాలని, లేని పక్షంలో ఆయా కళాశాలపై చర్యలు తీసుకుంటామని ఆర్‌ఐవో  హెచ్చరించారు. అద్దంకిలో పలు జూనియర్‌ కళాశాలలు అనుమతులు పొందిన ప్రాంతాల్లో కా కుండా ఇతర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారని స మాచారం ఉందని, అటువంటి వాటిపై తనిఖీ చే సి చర్యలు తీసుకుంటామన్నారు. ఇతర ప్రాం తాల్లో తరగతులు పెట్టుకోవాలంటే బోర్డు అనుమతి వచ్చిన తరువాతే నిర్వహించాలన్నారు. 


Updated Date - 2021-10-21T06:03:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising