ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విగ్రహాల ఏర్పాటు వివాదాస్పదం

ABN, First Publish Date - 2021-05-19T07:01:59+05:30

అద్దంకి మండలంలోని మణికేశ్వరం గ్రామంలో ఎస్సీల్లోని రెండు సామాజిక వర్గాలు ఒకేచోట రెం డు విగ్రహాల ఏర్పాటుకు నిర్ణయించడం వివాదాస్పదమైంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ జె.ప్రభాకరరా వు మంగళవారం గ్రామానికి వెళ్లి పరిశీలించారు.

విగ్రహాల ఏర్పాటు స్థలాలను పరిశీలిస్తున్న తహసీల్దార్‌ ప్రభాకరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


స్థలాన్ని పరిశీలించిన తహసీల్దార్‌


అద్దంకి టౌన్‌, మే 18: అద్దంకి మండలంలోని మణికేశ్వరం గ్రామంలో ఎస్సీల్లోని రెండు సామాజిక వర్గాలు ఒకేచోట రెం డు విగ్రహాల ఏర్పాటుకు నిర్ణయించడం వివాదాస్పదమైంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ జె.ప్రభాకరరా వు మంగళవారం గ్రామానికి వెళ్లి పరిశీలించారు. మణికేశ్వరం లో ఒక సామాజికవర్గానికి చెందిన వారు డాక్టర్‌ బీఆర్‌ అంబే డ్కర్‌ విగ్రహం ఏర్పాటుకు ఉపక్రమించారు. మరో సామాజిక వర్గం వారు కూడా అదేప్రాంతంలో బాబూజగ్జీవన్‌రామ్‌ విగ్ర హం ఏర్పాటుకు అవసరమైన  సామగ్రిని సిద్ధం చేశారు. దీం తో వివాదం మొదలైంది.  తహసీల్దార్‌ ప్రభాకరరావు ఆ స్థలా న్ని పరిశీలించారు. ఇరు వర్గాలకు చెందిన వారెవ్వరూ అక్క డికి రాలేదు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ  ప్ర జలకు ఇబ్బంది లేకుండా ఎక్కడ విగ్రహాలు ఏర్పాటు చేసు కున్నా తమకు అభ్యంతరం లేదన్నారు. ఇరువర్గీయులను పిలిపించి మాట్లాడి ఎటువంటి సమస్య లేకుండా చూస్తా మ న్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-05-19T07:01:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising