ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మురిగిపోయిన కోడిగుడ్ల పంపిణీ

ABN, First Publish Date - 2021-05-12T07:18:41+05:30

మండలంలోని వగ్గంపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో మంగళవారం గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం కింద పంపిణీ చేసిన కోడిగుడ్ల మురిగిపోయాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పామూరు, మే 11 : మండలంలోని వగ్గంపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో మంగళవారం గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం కింద పంపిణీ చేసిన కోడిగుడ్ల మురిగిపోయాయి. కోడిగుడ్లను తీసుకెళ్లిన వారు కరోనా సమయం కావడంతో కడుగుదామని నీళ్లలో వేయగా అవి తేలుతున్నాయి. అనుమానం వచ్చి పగలగొట్టి చూస్తే  మురిగిపోయి దుర్వాసన వస్తున్నాయని లబ్ధిదారులు తెలిపారు. ఈ విషయాన్ని ఐసీడీఎస్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. 

Updated Date - 2021-05-12T07:18:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising