ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో కుమారుడి దుర్మరణం

ABN, First Publish Date - 2021-02-28T06:03:34+05:30

చీమకుర్తి శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో బేల్దారి పనులు చేసుకునే యువకుడు మృతి చెందగా, ఆయన తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు.

ప్రమాదం జరిగిన ప్రాంతం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తండ్రి పరిస్థితి విషమం 

బైక్‌ను ఢీకొట్టిన గ్రానైట్‌ ట్రాలీ 


చీమకుర్తి, ఫిబ్రవరి 27 : చీమకుర్తి శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో బేల్దారి పనులు చేసుకునే యువకుడు మృతి చెందగా, ఆయన తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన శనివారం ఉదయం జ రిగింది. ఎస్‌ఐ నాగశివారెడ్డి తెలిపిన వివరాల మేరకు చీమకుర్తి పట్టణం  హిమగిరికాలనీకి చెందిన తం డ్రీకుమారులు సుబ్బారావు, ఏసుబాబు (19) బేల్దార్‌ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో పనులు నిమిత్తం తమ ద్విచక్రవాహనంపై చీమకుర్తికి బయలుదేరారు. పట్టణ శివారు కారుమంచి మేజర్‌ స మీపంలోకి వచ్చే సరికి చీమకుర్తి వైపు వస్తున్న గ్రానైట్‌ట్రాలీ వేగంగా వెనుక నుంచి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఏసుబాబు సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. అతని తండ్రి సుబ్బారావుకు తీ వ్రగాయాలు కావడంతో ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో గుం టూరుకు తీసుకెళ్లారు. కేసు నమోదు చేసి విచారణ జరుపతున్నట్లు ఎస్‌ఐ నాగశివారెడ్డి తెలిపారు. 


Updated Date - 2021-02-28T06:03:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising