ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాప్ట్‌వేర్‌ డెవలపర్లుగా ప్రకాశం విద్యార్థులు

ABN, First Publish Date - 2021-04-11T06:40:09+05:30

ప్రకాశం ఇంజనీరింగ్‌ కాలేజీలో మైండ్‌ వేవ్‌ ఇన్‌ఫార్మటిక్స్‌ కంపెనీ శనివారం నిర్వహించిన ప్రాంగణ ఎంపికలలో 28 మంది ఫైనలియర్‌ విద్యార్థులు సాప్ట్‌వేర్‌ డెవలపర్‌ ఉద్యోగాలకు ఎంపికైనట్లు కాలేజీ కరస్పాండెంట్‌ కంచర్ల రామయ్య, డైరక్టర్‌ కంచర్ల శ్రీకాంత్‌లు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ప్రాంగణ ఎంపికలో 28 మందికి ఉద్యోగాలు

కందుకూరు, ఏప్రిల్‌ 10: ప్రకాశం ఇంజనీరింగ్‌ కాలేజీలో మైండ్‌ వేవ్‌ ఇన్‌ఫార్మటిక్స్‌ కంపెనీ శనివారం నిర్వహించిన ప్రాంగణ  ఎంపికలలో 28 మంది ఫైనలియర్‌ విద్యార్థులు సాప్ట్‌వేర్‌ డెవలపర్‌ ఉద్యోగాలకు ఎంపికైనట్లు కాలేజీ కరస్పాండెంట్‌ కంచర్ల రామయ్య, డైరక్టర్‌ కంచర్ల శ్రీకాంత్‌లు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఫైనలియర్‌ రెండవ సెమిస్టర్‌లో ఆన్‌లైన్‌ ద్వారా జరిగే శిక్షణతో విద్యార్థుల ప్రతిభ నైపుణ్యాల ఆధారంగా వారికి రూ.3 లక్షల నుంచి రూ.5.5 లక్షల వరకు వార్షికవేతనంగా నిర్ణయిస్తామని కంపెనీ ప్రతినిఽధి ఎస్‌. బ్రహ్మయ్య పేర్కొన్నారని వారు తెలిపారు. గత సంవత్సరం ఉత్తీర్ణులైన దాదాపు 10 మంది విద్యార్థులు మంచి వేతనంతో పనిచేస్తున్నారని కళాశాల ప్లేస్‌మెంట్‌ ఆఫీసరు ఆర్‌.గిరిప్రసాదు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటికే టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ లాంటి కంపెనీలకు విద్యార్థులు ఎంపికయ్యారని శ్రీకాంత్‌ తెలిపారు.

Updated Date - 2021-04-11T06:40:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising