ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సామాజిక చైతన్యం నింపిన సిరివెన్నెల పాట

ABN, First Publish Date - 2021-12-06T05:22:00+05:30

ప్రతి పదం, పాటలతో ప్రజల్లో చైతన్యం, అభ్యుదయం నింపిన రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అని శ్రీ సాధన డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ డా.కప్పగంతులు మధుసూదన్‌ అన్నారు.

సిరివెన్నెల చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న కవులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంస్మరణ సభలో వక్తలు

మార్కాపురం(వన్‌టౌన్‌), డిసెంబరు 5 : ప్రతి పదం, పాటలతో ప్రజల్లో చైతన్యం, అభ్యుదయం నింపిన రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అని శ్రీ సాధన డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ డా.కప్పగంతులు మధుసూదన్‌ అన్నారు.  శ్రీ సాధన డిగ్రీ కళాశాలలో పట్టణ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్ర్తి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా  సిరివెన్నెల చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.  కార్యక్రమంలో సాధన డిగ్రీ కళాశాల అధ్యాపకులు డా. మంచికంటి శేషుకుమార్‌, వినియోగదారుల సంఘం నా యకులు ఓ.ఎ.మల్లిక్‌, త్రివిక్రమ అభ్యుదయ కళా సంఘం కార్యదర్శులు రంగ నాయ కులు, కవులు కేవీ రమణారెడ్డి, టి.శ్రీనివాసరావు, టీడీ వెంకటేశ్వరరావు, వినోద్‌, ఏడు కొండలు, రాము పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-06T05:22:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising