ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సేవా కార్యక్రమాలు నిర్వహించాలి

ABN, First Publish Date - 2021-11-28T05:30:00+05:30

కాకతీయ కమ్మ సేవా సంఘం ఆధ్వర్యంలో పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించి సంఘానికి గుర్తిం పు తేవాలని జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మన్నె రవీంద్ర అన్నారు.

ఎన్టీఆర్‌ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న డా.మన్నె, టీడీపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకతీయ కమ్మ సేవా సంఘ వనభోజనాల్లో డాక్టర్‌ మన్నె పిలుపు 

ఎర్రగొండపాలెం, నవంబరు 28 : కాకతీయ కమ్మ సేవా సంఘం ఆధ్వర్యంలో పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించి సంఘానికి గుర్తిం పు తేవాలని జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మన్నె రవీంద్ర అన్నారు. ఎ ర్రగొండపాలెంలో ఆదివారం నియోజకవర్గ  స్థాయి కార్తీక వన భోజన కా ర్రక్రమాలను  జ్యోతిప్రజ్వలనచేసి డాక్టరు రవీంద్ర ప్రారంభించారు. కార్తీక మాసంలో వనసమారాధన కార్యక్రమం నిర్వహించడంవలన  పాపకర్మ లు తొలగిపోతాయని అన్నారు.  మనపెద్దలను స్ఫూర్తిగా తీసుకొని కార్తీక మాసంలో పూజాకార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి వచ్చిన పెద్ద సంఖ్యలో పాల్గొని వన భోజ నాలు చేశారు.  కార్యక్రమంలో  ఏఎంసీ మాజీ చైర్మన్‌ చేకూరి ఆంజనేయులు, కమ్మ సేవా సంఘం పెద్దలు కామేపల్లి వెంకటేశ్వర్లు, చేకూరి సుబ్బారావు, కాకర్ల నరసింహారావు, వూట్ల సీతయ్య, వడ్లమూడి లింగయ్య, వేగినాటి శ్రీను,  చేకూరి నారాయణ, పుచ్చకాయల వెంకటేశ్వర్లు చౌదరి, కూచిపూడి కోటయ్య, సంఘ కమిటీ సభ్యులు కార్యక్రమం నిర్వహించారు.


Updated Date - 2021-11-28T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising