ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాలువల నుంచి రోడ్లపైకి మురుగు

ABN, First Publish Date - 2021-05-18T05:59:49+05:30

కంభం మండలం కందులాపురం పంచాయతీ పరిధిలోని ఎస్సీపాలెంలో ఆర్సీ కాంపౌండ్‌లో కాలువలు నిండిపోయియి.

ఆర్సీఎం కాంపౌండ్‌లో రోడ్డుపైకి వచ్చిన మురికి నీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కంపుతో ఇబ్బంది పడుతున్న ప్రజలు

పెరిగిన దోమలు, ఈగలు

పట్టించుకోని అధికారులు

కంభం, మే 17 : కంభం మండలం కందులాపురం పంచాయతీ పరిధిలోని ఎస్సీపాలెంలో ఆర్సీ కాంపౌండ్‌లో కాలువలు నిండిపోయియి. మురు గు నీరంతా రోడ్లపైకి రావడంతో వాహన, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురుగు నీటి కంపును భరించలేకపోతున్నారు. కాలువలను శుభ్రం చేయాలని పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని పాలెంవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ఓవైపు కరోనాతో ప్రజలంతా ఆందోళనలో ఉన్నారన్నారు. ఈ తరుణం లో గ్రామాల్లో పారిశుధ్య చర్యలు, ఆరోగ్య శిబిరాలు నిర్వహించాల్సిన అధి కారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని ఆవేదన చెందుతున్నారు. రోడ్లపైకి చేరిన మురుగు నీటితో దోమలు, ఈగలు ఎక్కువయ్యాయని దీంతో ఏం రోగాలు వస్తాయోనని అందరూ భయపడుతున్నారు. తక్షణ మే అధికారులు మురుగు నీటిని తొలగించి పారిశుధ్య చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.  


Updated Date - 2021-05-18T05:59:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising