ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అద్దంకిలో పూర్తిస్థాయిలో ఆక్రమణల తొలగింపు

ABN, First Publish Date - 2021-06-20T06:14:44+05:30

అద్దంకి పట్టణంలో పూ ర్తి స్థాయిలో ఆ క్రమణల తొలగింపు చేపట్టారు. ఆంధ్రజ్యోతిలో శుక్రవారం ‘మార్కింగ్‌ బారెడు... తొలగింపు మూరెడు’ కథనం ప్రచురితం కావటంతో నగరపంచాయతీ అధికారులలో కదలిక వచ్చింది. పట్టణంలోని నగరపంచాయతీ కార్యాలయం రోడ్డు(మెయిన్‌రోడ్డు)లో శనివారం సా యంత్రం ఎక్స్‌కవేటర్‌తో ఆక్రమణల తొలగింపు ప్రారంభించారు. మార్కింగ్‌ ఇచ్చిన వరకు ఉన్న ఆక్రమణలు తొలగిస్తున్నారు.

ఎక్స్‌కవేటర్‌తో తొలగిస్తున్న ఆక్రమణలు,
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఆంధ్రజ్యోతి కథనంతో నగరపంచాయతీ అధికారులలో కదలిక 

మార్కింగ్‌ ఇచ్చిన వరకు తొలగిస్తామన్న కమిషనర్‌


అద్దంకి, జూన్‌ 19: అద్దంకి  పట్టణంలో పూ ర్తి స్థాయిలో ఆ క్రమణల తొలగింపు చేపట్టారు. ఆంధ్రజ్యోతిలో శుక్రవారం ‘మార్కింగ్‌ బారెడు... తొలగింపు మూరెడు’ కథనం ప్రచురితం కావటంతో నగరపంచాయతీ అధికారులలో కదలిక వచ్చింది. పట్టణంలోని నగరపంచాయతీ కార్యాలయం రోడ్డు(మెయిన్‌రోడ్డు)లో శనివారం సా యంత్రం ఎక్స్‌కవేటర్‌తో ఆక్రమణల తొలగింపు ప్రారంభించారు. మార్కింగ్‌ ఇచ్చిన వరకు ఉన్న ఆక్రమణలు తొలగిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు వ్యాపారులు ఆక్రమణల తొలగింపు ను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న కమిషనర్‌ ఫజులుల్లా అక్కడకు చేరుకొని ప్రభుత్వ స్థలం ఉన్న వరకు ఆక్రమణలు తొలగిస్తామని తేల్చిచెప్పారు.  మార్కింగ్‌ ఇచ్చిన వరకు ఆక్రమణల తొలగింపు చేస్తుండటంతో సుమారు 66 అడుగుల మేర రోడ్డు విశాలంగా మారనుం ది. ఆక్రమణలు పూర్తి స్థాయిలో తొలగించి సెం టర్‌ డివైడర్‌, సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేస్తామని కమిషనర్‌ ఫజులుల్లా తెలిపారు. టీపీవో వెంకటేశ్వరరెడ్డి, టీపీఎస్‌ నారాయణరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-20T06:14:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising