ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంతల రోడ్డుకు మరమ్మతులు

ABN, First Publish Date - 2021-10-28T04:32:14+05:30

మండలంలోని పులిపాడు సమీపంలో అద్దంకి - దర్శి ప్రధాన రహదారి గోతులమయమైంది. దీంతో నిత్యం వాహన చోదకులు ఇబ్బందులతో పాటు ప్రమాదాలకు గురవుతున్నారు. దీనిపై ఇటీవల ఆంధ్రజ్యోతిలో ‘రోడ్డంతా గోతులు...రోజూ ప్రమాదాలు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో పులిపాడు గ్రామ సర్పంచ్‌ ముక్కమళ్ళ శ్రీనివాసరెడ్డి స్పందించారు. ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉన్నా వాహన చోదకుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఎక్స్‌కవేటర్‌తో గుంతలను పూడ్చటమే కాక స్వయంగా సర్పంచే గుంతలను పూడ్చటం విశేషం.

గుంతలు పడిన రోడ్డును మట్టితో పూడుస్తున్న సర్పంచ్‌ ఎం. శ్రీనివాసరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన 

పులిపాడు సర్పంచ్‌ను అభినందించిన వాహన చోదకులు 

ముండ్లమూరు, అక్టోబరు 27 : మండలంలోని పులిపాడు సమీపంలో అద్దంకి - దర్శి ప్రధాన రహదారి గోతులమయమైంది. దీంతో నిత్యం వాహన చోదకులు ఇబ్బందులతో  పాటు ప్రమాదాలకు గురవుతున్నారు.  దీనిపై ఇటీవల ఆంధ్రజ్యోతిలో ‘రోడ్డంతా గోతులు...రోజూ ప్రమాదాలు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో పులిపాడు గ్రామ సర్పంచ్‌ ముక్కమళ్ళ శ్రీనివాసరెడ్డి స్పందించారు. ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉన్నా వాహన చోదకుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఎక్స్‌కవేటర్‌తో గుంతలను పూడ్చటమే కాక స్వయంగా సర్పంచే గుంతలను పూడ్చటం విశేషం.  ఆర్‌అండ్‌బీ రహదారి పై గోతులను పూడ్చి ప్రయాణం సాఫీగా సాగేటట్లు చేయటంతో వాహన చోదకులు   సర్పంచ్‌ శ్రీనివాసరెడ్డికి, పంచాయతీ కార్యదర్శి కే రాజరాజేశ్వరికి అభినందనలు తెలిపారు. 

 

Updated Date - 2021-10-28T04:32:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising