ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేషన్‌ డీలర్ల నిరసన

ABN, First Publish Date - 2021-10-27T05:30:00+05:30

జీవో నెం.10ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రేషన్‌ డీలర్లు స్థానిక ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ వద్ద ఖాళీ గోతాలతో బు ధవారం నిరసన తెలిపారు.

ఖాళీ రేషన్‌ గోతాలతో నిరసన వ్యక్తం చేస్తున్న డీలర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అద్దంకి టౌన్‌, అక్టోబరు 27: జీవో నెం.10ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రేషన్‌ డీలర్లు స్థానిక ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ వద్ద ఖాళీ గోతాలతో బు ధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డీలర్ల సంఘం మండల అఽధ్య క్షుడు మోటుపల్లి శివరామకృష్ఱ (చిన్న) మాట్లాడుతూ ఖాళీ గోతాలను ప్రభు త్వం వెనక్కి తీసుకోకుండా తమకే ఇవ్వాలన్నారు. వీటి ద్వారానే డీలర్లు షాపు ల అద్దె, ముఠా సిబ్బందికి డబ్బులు చెల్లించడం జరుగుతుందన్నారు. అలాగే పెండింగ్‌లో ఉన్న కమీషన్‌ను కూడా వెంటనే చెల్లించాలన్నారు. అనంతరం గోడౌన్‌ డీటీకీ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘ కార్యదర్శి బ న్ను, రఘురామగుప్త తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-27T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising