ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

ABN, First Publish Date - 2021-07-25T05:42:02+05:30

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని నికరంపల్లి సమీపం గుంటూరు - అమరావతి జాతీయ రహదారిపై శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నికరంపల్లికి చెందిన జంకె భాస్కర్‌రెడ్డి(35) ఎర్రగొండపాలెం మండలం వీరభద్రాపురంలోని అత్తవారి ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా నికరంపల్లి - దేవరాజుగట్టు మధ్యలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.

మృతి చెందిన జంకె భాస్కర్‌ రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మార్కాపురం, జూలై 24 : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని నికరంపల్లి సమీపం గుంటూరు - అమరావతి జాతీయ రహదారిపై శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నికరంపల్లికి చెందిన జంకె భాస్కర్‌రెడ్డి(35)  ఎర్రగొండపాలెం మండలం వీరభద్రాపురంలోని అత్తవారి ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా నికరంపల్లి - దేవరాజుగట్టు మధ్యలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో భాస్కరరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న రూరల్‌ ఎస్సై జీ.కోటయ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. 

Updated Date - 2021-07-25T05:42:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising