ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెమలిగుండ్ల రంగనాయకస్వామి బ్రహ్మోత్సవాలు రద్దు

ABN, First Publish Date - 2021-04-23T06:14:06+05:30

మండలంలోని జె.పుల్లలచెరువు గ్రామ సమీపాన నల్లమ ల అటవీ ప్రాంతంలో వెలసిన నెమలిగుండ్ల రంగనాయకస్వామి బ్రహ్మోత్సవా లు వరుసగా రెండవ సారి కూడా రద్దు అయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


రాచర్ల, ఏప్రిల్‌ 22 : మండలంలోని జె.పుల్లలచెరువు గ్రామ సమీపాన నల్లమ ల అటవీ ప్రాంతంలో వెలసిన నెమలిగుండ్ల రంగనాయకస్వామి బ్రహ్మోత్సవా లు వరుసగా రెండవ సారి కూడా రద్దు అయ్యాయి. సంప్రదాయం ప్రకారం బ్రహ్మోత్సవాలు ఈనెల 27 నుంచి 29వ తేదీ వరకు మూడు రోజులపాటు జరు గుతాయి.  కరోనా నేపథ్యంలో అధికారుల ఆదేశాల మేరకు బ్రహ్మోత్సవాలను ర ద్దు చేస్తున్నట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఈదుల చెన్నకేశవరెడ్డి గురు వారం విలేకరులకు తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో హాజరు అవుతారని, వారి ఆరోగ్యం దృష్ట్యా బ్రహ్మోత్సవాలను రద్దు చేసినట్లు తెలిపారు.  


Updated Date - 2021-04-23T06:14:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising