ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిస్వార్థ కమ్యూనిస్టు పురుషోత్తం

ABN, First Publish Date - 2021-05-11T07:22:49+05:30

నిస్వార్థ కమూనిస్టు సేవ కుడు పురుషోత్తం మాస్టారు అని సీపీఐ నియోజకవర్గ కార్యద ర్శి వై.రవీంద్రబాబు అ న్నారు.

నివాళులు అర్పిస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కనిగిరి, మే 10: నిస్వార్థ కమూనిస్టు సేవ కుడు పురుషోత్తం మాస్టారు అని సీపీఐ నియోజకవర్గ కార్యద ర్శి వై.రవీంద్రబాబు అ న్నారు. సీపీఐ సీని యర్‌ నాయకుడు, ఎస్టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పురుషోత్తం వర్ధంతిని సోమ వారం స్థానిక దర్శి చెంచయ్య భవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళుల ర్పించారు. అనంతరం రవీంద్రబాబు మాట్లా డుతూ పురుషోత్తం మాస్టారు ప్రజా సమ స్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేశారని కొనియాడారు. సీపీఐ మండల కార్య దర్శి జి.పి.రా మారావు, నాయకులు పందిటి మోహన్‌, వెంకటేశ్వర్లు, శ్రీను, రావినూతల కొండయ్య, సుబ్బారావు, గాలిశ్రీను, సాధు శ్రీనివాసరావు, మీరావలి, అమృల్లా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-11T07:22:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising