ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇందిరమ్మ కాలనీలో సమస్యలు పరిష్కరించాలి

ABN, First Publish Date - 2021-10-26T05:56:14+05:30

ఇందిరమ్మ కాలనీ-2లో సమస్యలు పరిష్కరించాలని భారతీయ మజ్దూర్‌ సంఘ నాయకుడు పీవీ కృష్ణారావు కోరారు.

అర్జీలు స్వీకరిస్తున్న ఆర్డీవో లక్ష్మీశివజ్యోతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


మార్కాపురం, అక్టోబరు 25: ఇందిరమ్మ కాలనీ-2లో సమస్యలు పరిష్కరించాలని భారతీయ మజ్దూర్‌ సంఘ నాయకుడు పీవీ కృష్ణారావు కోరారు. స్థానిక ఆర్డీవో కా ర్యాలయంలో సోమవారం ఆర్డీవో లక్ష్మీశివజ్యోతి స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఆమెను కలిసిన బీఎంఎస్‌ నాయకులు ఇందిరమ్మ కాలనీ నిర్మాణం ప్రారంభించి పుష్కరకాలం గడిచిందని, కానీ నేటికీ మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభు త్వాలు విఫలమయ్యాయన్నారు.  అక్కడ భూ సమస్యలపై కూడా వినతిపత్రాలను ప్రజలు అందజేశారు. 


Updated Date - 2021-10-26T05:56:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising