ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రకాశం: ఎస్‌బీఐ ఏటీఎం‌లో అగ్నిప్రమాదం

ABN, First Publish Date - 2021-01-25T16:03:30+05:30

ప్రకాశం జిల్లా పర్చూరులో ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌లో విద్యుత్ షాక్ సర్కూట్‌తో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు: ప్రకాశం జిల్లా పర్చూరులో ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌లో  విద్యుత్ షాక్ సర్కూట్‌తో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రెండు ఏటీఎం మిషన్లు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-01-25T16:03:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising