ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Prakasam జిల్లాలో తప్పిన ప్రమాదం

ABN, First Publish Date - 2021-12-15T17:24:31+05:30

ప్రకాశం జిల్లా కనిగిరి మండలం బల్లిపల్లి సమీపంలో పెను ప్రమాదం తప్పింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు: ప్రకాశం జిల్లా కనిగిరి మండలం బల్లిపల్లి సమీపంలో పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై గ్యాస్ సిలిండర్ల లారీకి ప్రమాదం జరిగింది. కనిగిరి నుంచి పామూరుకు వెళ్తుండగా లారీ అదుపుతప్పి వంతెనను ఢీకొట్టింది. దీంతో హైవేపై  సిలిండర్లు పడిపోయాయి. దీంతో ఆ ప్రాంతంలో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సిలిండర్లను లారీలోకి ఎక్కించే చర్యలు చేపట్టారు. 


Updated Date - 2021-12-15T17:24:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising