ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒంగోలు రిమ్స్‌లో విధులు బహిష్కరించిన జనరల్ డ్యూటీ డాక్టర్లు

ABN, First Publish Date - 2021-09-08T19:02:25+05:30

జీతాలు చెల్లించలేదంటూ ఒంగోలు రిమ్స్‌లో జనరల్ డ్యూటీ డాక్టర్లు నిరసనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: జీతాలు చెల్లించలేదంటూ ఒంగోలు రిమ్స్‌లో జనరల్ డ్యూటీ డాక్టర్లు నిరసనకు దిగారు. తమ విధులను బహిష్కరించారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించినా గత 5 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ డాక్టర్లు ఆందోళనకు దిగారు.  మరో 20 రోజుల్లో తమ కాంట్రాక్టు సమయం పూర్తి కావస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ జనరల్ డ్యూటీ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-09-08T19:02:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising