ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చీరాలలో వృద్ధురాలు అనుమానాస్పద మృతి

ABN, First Publish Date - 2021-05-15T19:06:24+05:30

ప్రకాశం జిల్లా చీరాల బందావారివీధిలోని ఓ ఇంటి బాత్రూంలో వృద్ధురాలు విజయ లక్ష్మమ్మ అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు: ప్రకాశం జిల్లా చీరాల బందావారివీధిలోని ఓ ఇంటి బాత్రూంలో వృద్ధురాలు విజయ లక్ష్మమ్మ అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. మృతదేహం వాసన రావటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా... వృద్ధురాలు మూడు రోజుల క్రితమే చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. గత కొద్ది కాలంగా వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నారు. వృద్ధురాలి మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టారు. 

Updated Date - 2021-05-15T19:06:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising