ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Prakasam: మోపాడు రిజర్వాయర్‌కు సహాయక చర్యలు

ABN, First Publish Date - 2021-12-01T17:36:02+05:30

ప్రకాశం జిల్లా పామూరు మండలం మోపాడు రిజర్వాయర్‌కు ఆరు చోట్ల లీకులు ఏర్పడటంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు: ప్రకాశం జిల్లా  పామూరు మండలం మోపాడు రిజర్వాయర్‌కు ఆరు చోట్ల లీకులు ఏర్పడటంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. సహాయక చర్యలు చేపట్టారు. గండి పడితే బొట్లగూడూరు, కంబాలదిన్నె, రేణిమడుగు, కొండారెడ్డిపల్లి, మోపాడు తదితర ప్రాంతాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. అయితే ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-12-01T17:36:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising