ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగనన్న చేదోడు పథకం...ఉద్యోగుల మధ్య వివాదం

ABN, First Publish Date - 2021-10-13T17:57:55+05:30

ప్రకాశం జిల్లా పామూరు మండలం బొట్లగూడూరులో ఉద్యోగుల మధ్య వివాదం చెలరేగింది. జగనన్న చేదోడు పథకంలో తమ బంధువులను చేర్చలేదని గొడవకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు: ప్రకాశం జిల్లా పామూరు మండలం బొట్లగూడూరులో ఉద్యోగుల మధ్య వివాదం చెలరేగింది. జగనన్న చేదోడు పథకంలో తమ బంధువులను చేర్చలేదని గొడవకు దిగారు. ఈ క్రమంలో వెల్ఫేర్ అసిస్టెంట్ మల్లికార్జున్‌పై పంచాయతీ కార్యదర్శి మహేష్ అసభ్య పదజాలంతో దూషించారు. ప్రభుత్వ ఉద్యోగులు పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. పంచాయతీ కార్యదర్శి గుర్రం మహేష్‌ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహేష్‌ వ్యవహారంపై యూనియన్ నేతలు.. ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


Updated Date - 2021-10-13T17:57:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising