ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎట్టకేలకు స్తంభాల తొలగింపు

ABN, First Publish Date - 2021-06-15T07:18:06+05:30

తాళ్లూరు గ్రామంలో నాలుగేళ్లుగా రోడ్డులో ఉన్న విద్యుత్తు స్తంభాల సమస్యను అధికారులు తొలగించి పరిష్కరించారు.

స్తంభాన్ని తొలగిస్తున్న విద్యుత్‌ సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాళ్లూరు, జూన్‌ 14 : తాళ్లూరు గ్రామంలో నాలుగేళ్లుగా రోడ్డులో ఉన్న విద్యుత్తు స్తంభాల సమస్యను అధికారులు తొలగించి పరిష్కరించారు. ‘విద్యుత్తు స్తంభాల తొలగింపు ఎన్నడో’? అన్న కఽథనంతో మే నెల 8న తాళ్లూరు గ్రామ ప్రధాన వీధి ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను ఆంధ్రజ్యోతి ప్రచురించింది. దీనిపై స్పందించిన స్థానిక అధికార పార్టీ నేతలు ఐ.వేణుగోపాల్‌రెడ్డి, మారం వెంకటరెడ్డి, ఐ.వెంకటేశ్వరరెడ్డి, లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, సర్పంచ్‌ మేకల చార్లెస్‌ సర్జన్‌లు వైసీపీ మండల ఇన్‌చార్జి మద్దిశెట్టి రవీంద్ర దృష్టికి సమస్యతీసును ఉ వెళ్లారు. రవీంద్ర ఈ విషయాన్ని శాసనసభ్యులు మద్దిశెట్టి  వేణుగోపాల్‌తో చర్చించి ఆశాఖ అధికారులకు విద్యుత్తు స్తంభాలను తొలగించాలని సూచించారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్తు స్తంభాలను తొలగించారు.

Updated Date - 2021-06-15T07:18:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising