ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అద్దంకిలో పావురాళ్ల మృతితో కలకలం

ABN, First Publish Date - 2021-01-14T05:08:04+05:30

అద్దంకిలోని నాగులపాడురోడ్డులో ఉన్న ఓ అపార్టుమెంట్‌లో గత నాలుగైదు రోజులుగా రో జుకో పావురం మృతి చెందుతోంది.

ఓ అపార్టుమెంట్‌ వద్ద మృతి చెందిన పావురాయి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అద్దంకి, జనవరి 13 : అద్దంకిలోని నాగులపాడురోడ్డులో ఉన్న ఓ అపార్టుమెంట్‌లో గత నాలుగైదు రోజులుగా  రో జుకో పావురం మృతి చెందుతోంది. దేశవ్యాప్తంగా పలు చో ట్ల వ్యాధులు ప్రబలి పావురాళ్లు మృతి చెందుతున్న నేప థ్యంలో స్థానికంగా పావురాళ్లు మృతి చెందటం కలకలం రే పుతోంది. జబ్బు వల్ల చనిపోయినట్లు నిర్ధారణకు వచ్చినప్ప టికీ అపార్టుమెంట్‌వాసుల్లో భయాందోళన మొదలైంది.


Updated Date - 2021-01-14T05:08:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising