ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒకేషనల్‌ పరీక్షల నిర్వహణపై ఆర్‌ఐవో ఆగ్రహం

ABN, First Publish Date - 2021-04-17T06:09:47+05:30

మద్దిపాడు నాగార్జున హైస్కూలులో శుక్రవారం ఒంగోలు శ్రీరాఘవ ఒ కేషనల్‌ కళాశాల విద్యా ర్థులకు జరిగిన డెయిరీ సైన్సు ప్రయోగ పరీక్షల ను ఆర్‌ఐవో వీవీ.సుబ్బా రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలు పకడ్బందీగా నిర్వ హించాల్సి ఉండగా తమకిష్టం వచ్చినట్లు నిర్వహించడం ఏమిటని ప్రశ్నిం చారు.

పత్రాలను పరిశీలిస్తున్న ఆర్‌ఐవో సుబ్బారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మద్దిపాడు, ఏప్రిల్‌ 16 : మద్దిపాడు నాగార్జున హైస్కూలులో శుక్రవారం ఒంగోలు శ్రీరాఘవ ఒ కేషనల్‌  కళాశాల విద్యా ర్థులకు జరిగిన డెయిరీ సైన్సు ప్రయోగ పరీక్షల ను ఆర్‌ఐవో వీవీ.సుబ్బా రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలు పకడ్బందీగా నిర్వ హించాల్సి ఉండగా తమకిష్టం వచ్చినట్లు నిర్వహించడం ఏమిటని ప్రశ్నిం చారు. ఇన్విజిలేటర్ల సంతకం లేకుండా ఎలా పరీక్షలను రాయిస్తాయని యా జమాన్యంపై మండిపడ్డారు. కళాశాల ప్రిన్సిపాల్‌ పేపర్‌ బండిల్స్‌తో సహా తన కార్యాలయంలో కలవాలని ఆదేశించారు. విద్యార్థులు భౌతికదూరం పా టించాల్సి ఉండగా, అమలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Updated Date - 2021-04-17T06:09:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising