ముప్పాళ్ల సర్పంచ్ తిరుమల పాదయాత్ర
ABN, First Publish Date - 2021-07-15T06:00:21+05:30
నాగులుప్పలపాడు మ ండలం ఎం.ముప్పాళ్ల సర్ప ంచ్ వైకుంఠ పద్మశ్రీ, ఆమె భర్త వీరాంజనేయులు బు ధవారం తిరుమలకు పాద యాత్రను చేపట్టారు. ము ందుగా గ్రామంలోని అభ యాంజనేయస్వామి దేవాలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నాగులుప్పలపాడు (ఒంగోలురూరల్), జూలై 14: నాగులుప్పలపాడు మ ండలం ఎం.ముప్పాళ్ల సర్ప ంచ్ వైకుంఠ పద్మశ్రీ, ఆమె భర్త వీరాంజనేయులు బు ధవారం తిరుమలకు పాద యాత్రను చేపట్టారు. ము ందుగా గ్రామంలోని అభ యాంజనేయస్వామి దేవాలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అ నంతరం తిరుమల పాదయాత్రను శ్రీశివస్వామి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూధర్మం పాటించేవారు, దానధ ర్మాలు చేసేవారు నిరంతరం సుఖశాంతులతో ఉంటారని చెప్పారు. కార్యక్రమం లో వ్యాపారవేత్త పుచ్చకాయల అశోక్‌బాబు, మండవ శ్రీధర్ పాల్గొన్నారు.
Updated Date - 2021-07-15T06:00:21+05:30 IST