ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దివ్యాంగుల అభ్యున్నతికి మరిన్ని సేవలు

ABN, First Publish Date - 2021-10-29T06:05:10+05:30

దివ్యాంగుల అభ్యున్నతికి కోసం ఆర్‌డీటీ సంస్థ మరిన్ని సేవలందించనుందని సంస్థ ఎస్‌టీఎల్‌ కుమార్‌ అన్నారు.

దివ్యాంగులకు సైకిళ్లను పంపిణీ చేసిన కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పెద్ద దోర్నాల, అక్టోబరు 28 : దివ్యాంగుల అభ్యున్నతికి కోసం ఆర్‌డీటీ సంస్థ  మరిన్ని సేవలందించనుందని సంస్థ ఎస్‌టీఎల్‌ కుమార్‌ అన్నారు.మండలంలోని చిన్నగుడిపాడు వద్ద ఉన్న ఆర్‌డీటీ సంస్థ కార్యాలయంలో 16 మంది దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్లను గురువారం పంపిణీ చేశారు. ఈ  సందర్భంగా కుమార్‌ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలో దివ్యాంగులను గుర్తించి వారిని సంఘాలుగా ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రధానంగా దివ్యాంగ చిన్నారుల భవిష్యత్‌ కోసం, వారికి విద్య, వైద్యం అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆ క్రమంలో కార్యాలయం ఆవరణలోనే ప్రత్యేక పాఠశాల, వైద్యశాలను నిర్మిస్తున్నట్లు కుమార్‌ చెప్పారు. కార్యక్రమంలో సంస్థ సిబ్బంది శ్రీనివాస్‌, రమణ, శ్రీను, అల్లిబాషా, షాహిద్‌, అలీ పాల్గొన్నారు.


Updated Date - 2021-10-29T06:05:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising