ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒకే వార్డులో కృష్ణచైతన్య, రవికుమార్‌ ప్రచారం

ABN, First Publish Date - 2021-03-02T05:30:00+05:30

పట్టణంలోని 19వ వార్డులో ఒకేసారి ఇరుపార్టీల ప్రధాన నాయకులు ప్రచారం సాగింది. దీంతో టెన్షన్‌ వాతావరణం నెలకొం ది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అద్దంకి, మార్చి 2 : పట్టణంలోని 19వ వార్డులో ఒకేసారి ఇరుపార్టీల  ప్రధాన నాయకులు ప్రచారం సాగింది. దీంతో టెన్షన్‌ వాతావరణం నెలకొం ది. మంగళవారం రాత్రి ఒకే సమయంలో ఒక వైపు ఎమ్మెల్యే  రవికుమార్‌, మరోవైపు వైసీపీ నియోజకవర్గ  ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య పర్యటన సా గింది. ఇరువర్గీయలు భారీ సంఖ్యలో కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుండటంతో ఎదురెదురు వస్తే పరిస్థితి ఏమిటని కొద్దిసేపు స్థానికు లు ఆందోళన చెందారు. అయితే ఇరువర్గీయులు ఎక్కడా ఎదురు పడకుండా ప్రచారాలు సాగటంతో ఊపిరి పీల్చుకున్నారు.


Updated Date - 2021-03-02T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising