ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లోకేష్ అబద్దాలు చెబుతున్నారు: మంత్రి Balineni

ABN, First Publish Date - 2021-12-10T17:29:06+05:30

చంద్రబాబు ఎలా అబద్దాలు చెబుతాడో నారా లోకేష్ కూడా అలాగే అబద్దాలు చెబుతున్నారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: చంద్రబాబు ఎలా అబద్దాలు చెబుతాడో నారా లోకేష్ కూడా అలాగే అబద్దాలు చెబుతున్నారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఇష్టమైన వారి వద్దే ఓటీఎస్ తీసుకోమని సీఎం జగన్ స్పష్టంగా చెప్పారని తెలిపారు. అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా  ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. 2014 ఎన్నికలకు 600 హామీలు ఇచ్చి ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రశ్నించిన మంత్రి బాలినేని ప్రజలు అన్నీ చూస్తున్నారని అన్నారు. 

Updated Date - 2021-12-10T17:29:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising