ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి మార్కండేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

ABN, First Publish Date - 2021-03-09T07:27:26+05:30

నేటి నుంచి మార్కండేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఈవో చెన్నకేశవరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


మార్కాపురం (వన్‌టౌన్‌) మార్చి 8: మార్కాపురంలోని శ్రీజగదాంబ సమేత మార్కండేశ్వరస్వామికి మార్కండేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా మంగళవారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు రెంటచింతల మధుసూదన్‌ శాస్త్రీ, ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి సోమవారం తెలిపారు. ఆలయంలో బ్రహ్మోత్సవాల కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్‌ రెంటచింతల మధుసూదన శాస్త్రీ, ఈవో చెన్నకేవరెడ్డి మాట్లాడుతూ 9న వాస్తు శాంతి, అంకురారోమణం, 10న భేరిపూజ, ప్రమద గణ అహ్వానం, ప్రజారోహన, 11న ఎదురుకోలా మహాశివరా త్రి పార్వతీ పరమేశ్వరుల కల్యాణం, 12న నందివాహనం, 13న గజ, 14న రావనాసుర, 15న బ్రంగీశ్వర వాహనం, 16న రథోత్స వం, 17న హంసావాహునం, 18న తెప్పోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 


Updated Date - 2021-03-09T07:27:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising