ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొమరోలు మాజీ జడ్పీటీసీ సతీమణి మృతి

ABN, First Publish Date - 2021-10-30T04:46:34+05:30

కొమరోలు మాజీ జడ్పీటీసీ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ జిల్లా రైతు కార్యదర్శి వీరంరెడ్డి వీర రాఘవరెడ్డి సతీమణి విజయమ్మ అనారోగ్యంతో గురువారం సాయంత్రం మృతిచెందారు. ఆమె గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి కి మేనత్త. మృతి సమాచారం తెలుసుకున్న మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దసంఖ్యలో హాజరై ఆమెభౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

నివాళిఅర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొమరోలు, అక్టోబరు 29 : కొమరోలు మాజీ జడ్పీటీసీ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ జిల్లా రైతు కార్యదర్శి వీరంరెడ్డి వీర రాఘవరెడ్డి సతీమణి విజయమ్మ అనారోగ్యంతో గురువారం సాయంత్రం మృతిచెందారు. ఆమె గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి కి మేనత్త.  మృతి సమాచారం తెలుసుకున్న మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దసంఖ్యలో హాజరై  ఆమెభౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అశోక్‌రెడ్డి మాట్లాడుతూ అత్త విజయమ్మ మృతి విచారకరమని,  ఆమె ఆత్మకుశాంతి చేకురాలని ప్రార్ధించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

  

Updated Date - 2021-10-30T04:46:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising