తానా కోశాధికారిగా కొల్లా అశోక్
ABN, First Publish Date - 2021-05-31T06:51:24+05:30
తానా కోశాధికారిగా పర్చూరు మండలం కొల్లావారిపాలేనికి చెంది న కొల్లా అశోక్ ఎన్నికయ్యారు. శృంగవరు నిరంజన్ అధ్యక్షుడిగా పోటీచేసిన ప్యానల్‌లో అశోక్ పోటీపడి మంచి మెజారీటీ సాధించి కోశాధికారిగా ఎన్నికయ్యారు. 12 ఏళ్లుగా తా నాలో వివిధ పదవుల్లో కొనసాగుతున్నారు.
పర్చూరు, మే 30 : తానా కోశాధికారిగా పర్చూరు మండలం కొల్లావారిపాలేనికి చెంది న కొల్లా అశోక్ ఎన్నికయ్యారు. శృంగవరు నిరంజన్ అధ్యక్షుడిగా పోటీచేసిన ప్యానల్‌లో అశోక్ పోటీపడి మంచి మెజారీటీ సాధించి కోశాధికారిగా ఎన్నికయ్యారు. 12 ఏళ్లుగా తా నాలో వివిధ పదవుల్లో కొనసాగుతున్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన అకోక్ తండ్రి చంద్రం తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక నాయకునిగా ఉండి గ్రా మాభివృద్ధికి కృషిచేస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన తానాలో ఉ న్నత పదవిని పొందిన అశోక్‌ను పలువురు అభినందించారు.
ఎమ్మెల్యే ఏలూరి అభినందన
అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికన్(తానా) 2021 ఎ న్నికల్లో కోశాధికారిగా అఖండ విజయం సాధించిన కొల్లా అశోక్‌ను బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏ లూరి సాంబశివరావు అభినందించారు. అంకితభావంతో సామాజిక సేవాకార్యక్రమాల నిర్వహణకు గుర్తింపుగా విజయం చేకూరిందన్నా రు. భవిష్యత్‌లో మరెన్నో పదవులు పొందాలని ఆకాంక్షించారు.
Updated Date - 2021-05-31T06:51:24+05:30 IST