ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కందుల దృష్టికి స్థానిక సమస్యలు

ABN, First Publish Date - 2021-10-27T05:04:29+05:30

పొదిలి పట్టణంలోని పలు సమస్యలను మాజీ ఎమ్మెల్యే కందుల నారాయనరెడ్డి దృష్టికి స్థానికులు తీసుకొచ్చారు.

కందులకు సమస్యలను వివరిస్తున్న ప్రజలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పొదిలి, అక్టోబరు 26 : పొదిలి పట్టణంలోని పలు సమస్యలను  మాజీ  ఎమ్మెల్యే కందుల నారాయనరెడ్డి దృష్టికి స్థానికులు తీసుకొచ్చారు. ఒం గోలు వెళ్తూ మార్గమధ్యంలోని స్థానిక పార్టీ కార్యాలయం వద్ద కొంతసేపు ఆగిన కందులను నాయకులు, కార్యకర్తలతో కలిసి స్థానికులు కొందరు సమస్యలను తెలియజేశారు.  అనంతరం ఆయన సమస్యల పరి ష్కారానికి కృషి చేయాలని నాయకులకు సూచించారు. రాబోయే ఎన్ని కలలో టీడీపీ అధికారంలోకి వస్తుందని ఎవరు అధైర్యపడాల్సిన పనిలేదని కందుల భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మండలపార్టీ అధ్యక్షుడు మీగడ ఓబుల్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ముల్లాఖుద్దూస్‌, జిల్లా నాయకులు షేక్‌రసూల్‌, షేక్‌గౌస్‌,  వై.వెంకటేశ్వరరెడ్డి, యాసిన్‌, మౌలాలి, గోపీనాథ్‌, బాబూరావు, ఉడుముల చిన్నపురెడ్డి, వెంకటేశ్వర్లు, సయ్యద్‌గఫార్‌ తదితరులు ఉన్నారు. 


Updated Date - 2021-10-27T05:04:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising