ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గొర్రెల మేతకు కంది చేను

ABN, First Publish Date - 2021-01-17T04:28:41+05:30

కంది పంట ఈ ఏడాది ఫలితం ఇస్తుందన్న ఆేతో రైతాంగం వుండగా అధిక కురిసిన వర్షం వల్ల కంది పంట గింజమొలకెత్తకుండా పంట నష్టపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



అధిక వర్షాలతో దెబ్బతిన్న పంట

ఆవేదనలో సాగుదారులు

తాళ్లూరు, జనవరి 16 : కంది పంట ఈ ఏడాది ఫలితం ఇస్తుందన్న ఆేతో రైతాంగం వుండగా అధిక కురిసిన వర్షం వల్ల కంది పంట గింజమొలకెత్తకుండా పంట నష్టపోయింది. కందిపంట దిగుబడిని తీసి అమ్మినాఅసలు కూడా వచ్చే అ వకాశం లేకపోవటంతో కంది పంట సాగు చేసిన రైతులు పంటను గొర్రెల మేకల పెంకందార్లకు త క్కువ ధరకు ఇవ్వటం జరిగింది. గొర్రెలు, మేకల పోషకులు ఎకరాకు రూ.3 నుంచి రూ.4 వేలు చెల్లిస్తూ పంటమేపుకుంటున్నారు. కరోనా కష్టకాలంలో గొర్రెల మందను ఇత రప్రాంతాలకు తీసుక వెళ్లి ఇబ్బందులు పడే బదులు చేతికి రాని కం ది పంటను కొనుగోలు చేసి పంటను మేపుకుంటూ జీవాలను బ్రతికించుకుంటున్నామని మేకల , గొర్రెల పెంపకందార్లు తెలుపుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తాళ్లూరు, కొరర్రపాటివారిపాలెం, మాధవరం, తురకపాలెం తదితర గ్రామాల్లో కందిని గొర్రెలు, మేకల మేపుగా మారాయి.

Updated Date - 2021-01-17T04:28:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising