ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాలువే కదా అని...!

ABN, First Publish Date - 2021-10-25T05:32:10+05:30

ప్రభుత్వం దగ్గర నిఽఽధులు లేక చేసిన పనులకు బిల్లులు వస్తాయో, రావో తెలియక అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి.

కాలువ కోసం తీసిన గుంతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కొమరోలు, అక్టోబరు 24 : ప్రభుత్వం దగ్గర నిఽఽధులు లేక చేసిన పనులకు బిల్లులు వస్తాయో, రావో తెలియక అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి.  మం డలంలోని కే.బొంతపల్లి గ్రామంలో కాలువ పనులు నిలిచిపోయాయి. దీంతో  గ్రామ స్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని కే.బొంతపల్లి గ్రామంలో జల జీవన్‌ మిషన్‌ నిధుల ద్వారా చేపట్టిన కాల్వలు, పైపులైను నిర్మాణాలను కాం ట్రాక్టర్‌ ప్రారంభించారు. గ్రామంలోని రోడ్డు కిరువైపులా కాల్వలు తీసి మట్టిని రోడ్డుపై వేయడంలో వాహనాలు తిరిగే పరిస్థితి లేదు. అంతేకాదు కాల్వ తీసేటప్పడు అక్క డక్కడా పైపులైన్‌ తెగిపోయి నీరు వృథాగా పోతున్నాయి. దీంతో తాగు నీటి కోసం ఒక  పక్క, మరో పక్క గ్రామంలోకి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చిన్నారులు, వృద్ధులు గుంతల్లో ఎక్కడ పడిపోతారోనని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి త్వరగా కాల్వల పనులు పూర్తిచేసి ప్రజ లకు ఇబ్బందులు లేకుండా చేయాలని కోరుతున్నారు. 


Updated Date - 2021-10-25T05:32:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising