ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాకతీయ సేవా సమాఖ్య క్యాలెండర్‌ ఆవిష్కరణ

ABN, First Publish Date - 2021-01-14T05:05:39+05:30

కాకతీయ సేవా సమా ఖ్య నూతన సంవత్సర క్యాలెండర్‌ ఆవిష్కరణ బుధవారం ఒంగో లులోని మౌర్య హోటల్‌లో ఘనంగా జరిగింది.

క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న ఈదర హరిబాబు తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు (కార్పొరేషన్‌), జనవరి 13 : కాకతీయ సేవా సమా ఖ్య నూతన సంవత్సర క్యాలెండర్‌ ఆవిష్కరణ బుధవారం ఒంగో లులోని మౌర్య హోటల్‌లో ఘనంగా జరిగింది.  సమాఖ్య అధ్య క్షుడు నాగబోయిన భాస్కర్‌రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమ ంలో జడ్పీ మాజీ చైర్మన్‌ ఈదర హరిబాబు ముఖ్యఅతిఽథిగా హా జరయ్యారు. బాపట్ల కమ్మ జన సేవా సమితి అధ్యక్షుడు ముప్ప లనేని శ్రీనివాసరావు, కాకతీయ సేవా సమాఖ్య ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకట్రావు, చిగురుపాటి వెంకటేశ్వరరావు, పమిడి వెం కటేశ్వర్లు, నాగభైరవ ఆదినారాయణ, చింతల వెంకటేశ్వర్లు, డాక్ట ర్‌ స్వర్ణ వెంకటేశ్వరరావు, వీరవల్లి సుబ్బారావు, కరణం వాసుదేవ రావు, పరిటాల సురేష్‌, ఎం.ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-14T05:05:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising