ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాషువా స్ఫూర్తితో నడుచుకోవాలి

ABN, First Publish Date - 2021-09-29T04:42:03+05:30

అణగారిన వర్గాల అభ్యు న్నతి కోసం గుర్రం జాషువా చేసిన కృషి అభినంద నీయమని ఎమ్మెల్యే మధుసూదన్‌యాదవ్‌ పేర్కొ న్నారు.

మాట్లాడుతున్న డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కనిగిరి, సెప్టెంబరు 28: అణగారిన వర్గాల అభ్యు న్నతి కోసం గుర్రం జాషువా చేసిన కృషి అభినంద నీయమని ఎమ్మెల్యే మధుసూదన్‌యాదవ్‌ పేర్కొ న్నారు. స్థానిక ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ ఎదురుగా ఉ న్న జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చై ర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్‌, వైస్‌ చైర్మన్‌ పులి శాంతి, జడ్పీటీసీలు మడతల కస్తూరిరెడ్డి, దద్దాల నారాయ ణ యాదవ్‌, వైసీపీ నాయకులు రంగనాయకులరెడ్డి, సూరసాని మోహన్‌రెడ్డి, చింతం శ్రీనివాసులు యా దవ్‌, కటికల వెంకటరత్నం, రహీం, కౌన్సిలర్లు దేవకి రాజీవ్‌, రామనబోయిన శ్రీనివాసులు యాదవ్‌, సంగు సుబ్బారెడ్డి, రామన సతీష్‌, ఎమ్మార్పీఎస్‌ రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

జాషువా రచనలు సమాజానికి ఆదర్శం

దర్శి, సెప్టెంబరు 28: మహాకవి గుర్రం జాషువా రచనలు సమాజానికి ఆదర్శంగా నిలిచాయని దర్శి డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర దళితసేనా, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మంగళవారం దర్శిలో గుర్రం జాషువా 126వ జయంతి వేడుకలను నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొ న్న డీఎస్పీ మాట్లాడుతూ అంటరానితనం, కులవివక్షత నిర్మూలనకు జాషువా తన రచనల ద్వారా సమాజంలో చైతన్యం తెచ్చారన్నారు.  

కార్యక్రమంలో ఎంఈవో కె.రఘురామయ్య, సంఘసేవకుడు జీవి రత్నం, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.బ్రహ్మయ్య, పాస్లర్ల సంఘం అధ్యక్షుడు కృపానందం, ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.కరుణానిధి, కోరె సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-29T04:42:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising