ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్డుదారుల ఇళ్లకే సరుకులు

ABN, First Publish Date - 2021-01-21T06:20:34+05:30

కార్డు దారుల గడప వద్దకు నిత్యావసర సరు కులను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని, అందులో యువతను భా గస్వాములను చేసేందుకు మినీట్రక్కు ల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



కలెక్టర్‌ పోలా భాస్కర్‌

ఒంగోలు(క్రైం), జనవరి 20: కార్డు దారుల గడప వద్దకు నిత్యావసర సరు కులను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని, అందులో యువతను భా గస్వాములను చేసేందుకు మినీట్రక్కు ల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ పేర్కొన్నారు. రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా మినీట్రక్కుల యజమానులకు అవగాహన కార్యక్రమం బుధవారం మినీస్టేడియంలో జరిగింది. ఈసంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్వవస్థ ద్వారా సరుకులను ప్రజల ఇంటికి చేర్చడంతో పాటు యువతకు ఉపాధి లభించనుందన్నారు. రవాణాశాఖ ఉపకమిషనర్‌ బి.శ్రీకృష్ణవేణి మినీట్రక్కుల నిర్వహణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరించారు. ప్రాంతీయ రవాణాశాఖ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రహదారులపై తీసు కోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. కార్యక్రమంలో జేసీ జె.మురళి, డీఎస్‌ఓ సురేష్‌, బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్లు సుందరరావు, రాఘవరావు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-21T06:20:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising