ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనాగ్రహ దీక్షకు అక్రమ విద్యుత్‌..!

ABN, First Publish Date - 2021-10-22T05:21:20+05:30

ఒంగోలులోని క లెక్టరేట్‌ వద్ద గురువారం వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన జనాగ్రహదీక్షకు అక్రమంగా విద్యుత్‌ వాడుకునేందుకు ప్ర యత్నించారు. అయితే ఈ విషయం వైరల్‌ కావడంతో వైసీ పీ నాయకులు వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు.

కలెక్టరేట్‌ నుంచి దీక్షా శిబిరానికి ఏర్పాటు చేసిన కరెంటు తీగలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టరేట్‌ నుంచి కరెంటు వాడుకునేందుకు నాయకుల యత్నం

అనంతరం జనరేటర్‌ ఏర్పాటు


ఒంగోలు(కలెక్టరేట్‌), అక్టోబరు 21 : ఒంగోలులోని క లెక్టరేట్‌ వద్ద గురువారం వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన జనాగ్రహదీక్షకు అక్రమంగా విద్యుత్‌ వాడుకునేందుకు ప్ర యత్నించారు. అయితే ఈ విషయం వైరల్‌ కావడంతో వైసీ పీ నాయకులు వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. అంతకుముందు సుమారు దీక్ష శిబిరానికి గంటకుపైగా అక్ర మంగా విద్యుత్‌ వాడుకున్నారు. ఈ విషయంపై విస్తృత చ ర్చ జరుగుతున్న సమయంలో కొంతమంది ఫొటోలు కూడా తీసి సామాజిక మాద్యమాల్లో పంచుకున్నారు. దీంతో ఆ పార్టీ నాయకులు వెంటనే విద్యుత్‌ కనెక్షన్‌ను తొలగించి అ ప్పటికప్పుడు జనరేటర్‌ను తెప్పించి వినియోగించుకున్నారు.  


Updated Date - 2021-10-22T05:21:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising